![]() |
Source :- qnews |
Qnews fourth anniversary! | MLA seethakka wishes to Qnews
Qnews కు శుభాకాంక్షలు తెలిపిన సీతక్క :-
ములుగు జిల్లా ఎమ్మెల్యే సీతక్క Qnews ఫోర్త్ అనివర్సరీ డే సందర్భంగా qnews team కు మరియు teenmar mallanna గారికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా ప్రజల సమస్యలపై పోరాడుతూ, తప్పులను ఎప్పుడూ లేవనెత్తు...
మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా బయట పెట్టాలని నిజాలను, అధికార పార్టీ ఎమ్మెల్యేలు చేసిన భూకబ్జాలు వెలికితీస్తూ ఎన్ని నిర్బంధాలు , కేసులు, జైలు జీవితం లాంటివి ఎదురైనా కూడా ఎక్కడా తగ్గకుండా, తగ్గేదేలే... అనుకుంటూ ప్రజల సమస్యలపై Qnews పోరాటం చేసింది అంటూ ములుగు జిల్లా ఎమ్మెల్యే సీతక్క గారు Qnews కు విషెస్ తెలియజేసారు.
ఇదిలా ఉండగా!
Qnews నాలుగో బర్త్ డే సందర్భంగా క్యూ న్యూస్ పై ప్రజల అభిప్రాయాన్ని సేకరించేందుకు క్యూ న్యూస్ రిపోర్టర్లు తమ తమ ఊర్లో క్యూ న్యూస్ మైక్ తో అభిప్రాయ సేకరణ ప్రారంభించారు.
1 Comments
Mallanna garu, Anna online newspaper update aithaledhu, dayschesi woka saari chooda galaru....
ReplyDelete