attack on teenmar mallanna | shanarthi Telangana office.
ఈ శుక్రవారం సాయంత్రం తీన్మార్ మల్లన్న పై గుర్తు తెలియని వక్తులు దాడికి పాల్పడ్డారు.
కత్తితో దాడి చేయటానికి ప్రయత్నించారు అని సమాచారం. దాడిలో తీన్మార్ మల్లన్న చేతికి గాయం అయినట్టు సమాచారం. ఈ దాడి అనంతరం తీన్మార్ మల్లన్న మీడియా తో మాట్లాడుతూ, దాడి చేసిన వివరాలను మీడియాకు వెల్లడించారు.
అయితే ఈ దాడి ముమ్మాటికీ KTR ఏ చేయించాడు అని మల్లన్న తీవ్రంగా ఆరోపించారు, దాడికి పాల్పడే సమయంలో దుండగులు అసభ్య పదజాలంతో బూతులు తిడుతూ దాడి చేసే ప్రయతం చేశారు అని shanarthi Telangana యుట్యూబ్ ఛానెల్ లో వీడియో చూస్తే తెలుస్తుంది.
అయితే దాడి జరిగే సమయంలో, ఆఫీస్ కి గుర్తు తెలియని దుండగులు దాడి చేస్తున్నారు, అని మేడిపల్లి పోలీసు స్టేషన్ కి ఫోన్ చేసి ఫిర్యాదు చేసినప్పటికినీ ఒక్క పోలీసు కూడా స్పందించలేదు అని teenmar mallanna ఆరోపించారు.
Shanarti telangana office మీద దాడికి పాల్పడిన వక్తులను 24 గంటల లోపు పట్టుకొని చర్యలు తీసుకొని యెడల 25 వ గంట నుండి మేమే రంగంలోకి దిగుతామని teenmar mallanna హెచ్చరించారు.
అయితే ఈ దాడి నిన్న q news చానల్ కమ్యూనిటీ పోస్టులో పెట్టిన పోల్ లో , KTR గారి కుమారున్ని body shaming చేసే విధంగా ఉంది అని చాలా మంది TRS వాల్లు అభిప్రాయ పడ్డారు.
కొందరు ఆ పోలింగ్ లు Ktr దృష్ఠ్టి కి తీసుకెళ్లగా...
దానికి KTR
" తెలంగాణలోని బీజేపీ నేతలకు మీరు నేర్పేది ఇదేనా? వికారమైన రాజకీయ వ్యాఖ్యల ద్వారా నా చిన్న కొడుకును లాగడం & శరీరం అవమానించడం సంస్కారమా? మేము అమిత్ షా జీ లేదా మోదీ జీ కుటుంబానికి వ్యతిరేకంగా ఇలాంటి చిల్లర పోస్టులను పెట్టలేమా?
అంటూ.. రీప్లే ఇచ్చారు.
ఇది ఇలా ఉండగా.. ఈ రోజు తీన్మార్ మల్లన్న trs భవన్ కు ఒంటరిగా నడుచుకుంటూ వస్తానని, trs గుండాలు ఎవరు వస్తారో రండి అని పిలుపిచ్చారు.
0 Comments